Bharat Aawaz
Captain Rapolu Veera Raja Reddy 49 Jayanthi
🇮🇳 49వ జయంతి సందర్భంగా కెప్టెన్ రాపోలు వీర రాజా రెడ్డికి ఘన నివాళులు   హైదరాబాద్: హబ్సిగూడలో కెప్టెన్ రాపోలు వీర రాజా రెడ్డి 49వ జయంతి సందర్భంగా ఘన నివాళుల కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన ధైర్యసాహసాలు, దేశ సేవ, అంకితభావం మరియు చేసిన త్యాగాలను స్మరించుకుంటూ స్థానికులు నివాళులు అర్పించారు.   హబ్సిగూడలోని కెప్టెన్ వీర రాజా రెడ్డి విగ్రహం వద్ద మంగళవారం ఉదయం 9 గంటలకు జరిగిన...
310 Views