Telangana Retired Police: Service Beyond Retirement Age
Retirement తర్వాత కూడా Telangana Police officers సమాజ సేవలో ముందున్నారు. Blood donation camps లో 500+ units donate చేసి ప్రాణాలు కాపాడారు. Orphanages కి monthly ration, books ఇచ్చి పిల్లల చదువుకు తోడ్పడుతున్నారు. "Senior Citizens Safety" program ద్వారా వృద్ధుల ఇళ్లకు వెళ్లి security checks చేస్తున్నారు.  Villages లో cyber fraud awareness classes చెప్పి ₹2 crores fraud ఆపారు. Accident...
0 Comments 0 Shares 49 Views 0 Reviews
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com