: Dial 100 ఆధునీకరణ - నిమిషాల్లో మీ దగ్గరకు AP పోలీస్
 అత్యవసర సమయంలో సహాయం కోసం Dial 100 సేవలను పూర్తిగా ఆధునీకరించారు. కాల్ రాగానే GPS ద్వారా లొకేషన్ ట్రేస్ అయ్యి దగ్గర్లోని పెట్రోల్ కారుకు ఆటో అలర్ట్ వెళ్తుంది. కొత్త వాహనాలు, వైర్‌లెస్ సెట్, టాబ్లెట్లతో 8-10 నిమిషాల్లో ఘటనా స్థలానికి చేరుకుంటారు.  వుమెన్ హెల్ప్‌లైన్ 181, SHE Teams తో లింక్ ఉంది. మాట్లాడలేని వారికి SMS/WhatsApp ద్వారా కూడా కంప్లైంట్ ఇవ్వొచ్చు. "Oka Call, Oka...
0 Comments 0 Shares 74 Views 0 Reviews
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com