నిజామాబాద్ లో ఉపాధ్యాయుడిపై దాడి - BJP నేత అరెస్ట్
చట్టం ముందు అందరూ సమానమే. నిజామాబాద్ పెర్కిట్ గ్రామంలో Bharat Chandra High School principal పై దాడి చేసిన BJP Armoor town president Mandula Balu ని Telangana Police అరెస్ట్ చేసింది. Unauthorized Urdu classes అభియోగంతో స్కూల్ లోకి చొరబడి కొట్టారు. పోలీసులు 2 FIRs నమోదు చేసి విచారణ చేపట్టారు . నేరం చేసినవారు ఎవరైనా తప్పించుకోరు. Telangana Police నిష్పక్షపాతంగా వ్యవహరిస్తోంది. శాంతి భద్రతలు...
0 Comments 0 Shares 86 Views 0 Reviews
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com