ఒత్తిడిని జయించేలా: ఏపీ పోలీసుల సరికొత్త అడుగు
Content: నిరంతర డ్యూటీలు, కఠినమైన సవాళ్లతో తీవ్ర ఒత్తిడిని ఎదుర్కొనే పోలీసు సిబ్బంది మానసిక ఆరోగ్యంపై ఆంధ్రప్రదేశ్ పోలీస్ శాఖ ప్రత్యేక శ్రద్ధ పెట్టింది. సిబ్బంది కోసం ప్రత్యేకంగా 'వెల్నెస్ అండ్ కౌన్సిలింగ్' సెషన్లను నిర్వహిస్తోంది . యోగా, ధ్యానం, మానసిక నిపుణులతో కౌన్సిలింగ్ ఇవ్వడం ద్వారా వారిలో మానసిక ఉల్లాసాన్ని నింపుతున్నారు. కుటుంబ సభ్యులతో గడపడానికి వీలుగా వీక్లీ ఆఫ్స్ క్రమం...
0 Comments 0 Shares 109 Views 0 Reviews
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com