ఖాకీల్లోని మానవత్వం: ఫ్రెండ్లీ పోలీసింగ్ సక్సెస్
పోలీస్ స్టేషన్ అంటే ఒకప్పుడు భయం, ఆందోళన ఉండేవి. కానీ తెలంగాణలో ‘ఫ్రెండ్లీ పోలీసింగ్’ విధానం ఆ రూపురేఖలను పూర్తిగా మార్చేసింది. ప్రజలతో మమేకమవుతూ, వారి సమస్యలను ఓపిగ్గా వింటూ,  తక్షణ పరిష్కారాలు చూపుతున్నారు అధికారులు. ముఖ్యంగా వృద్ధులు, మహిళలు, పిల్లల పట్ల పోలీసులు ప్రదర్శిస్తున్న చొరవ సమాజంలో సరికొత్త మార్పుకు శ్రీకారం చుట్టింది. నేరాల నియంత్రణలో ప్రజల...
0 Comments 0 Shares 97 Views 0 Reviews
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com