గాజుల రామారం డివిజన్ సమస్యలపై ప్రజావాణిలో డిప్యూటీ కమిషనర్ కి వినతి పత్రం అందజేసిన కాంగ్రెస్ నాయకులు బుచ్చిరెడ్డి గారు


-నూతనంగా బాధ్యతలు స్వీకరించిన డిప్యూటీ కమిషనర్ ని సన్మానించిన కాంగ్రెస్ నేతలు.


కుత్బుల్లాపూర్ నియోజకవర్గ పరిధిలోని గాజులరామారం సర్కిల్‌లో నెలకొన్న ప్రజా సమస్యల పరిష్కారానికి చర్యలు తీసుకోవాలని కాంగ్రెస్ నాయకులు అధికారులను కోరారు. ప్రజావాణి కార్యక్రమంలో భాగంగా కాంగ్రెస్ నేత బుచ్చిరెడ్డి గారు,సాయి ప్రసాద్ పలువురు కాంగ్రెస్ పార్టీ నాయకులతో కలిసి గాజులరామారం సర్కిల్ డిప్యూటీ కమిషనర్‌ను కలసి వినతిపత్రం అందజేశారు.


డివిజన్‌లలో పలు కాలనీల్లో సీసీ రోడ్లు దెబ్బతిన్నాయని, ప్రజలు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని వారు వివరించారు. వెంటనే సీసీ రోడ్ల నిర్మాణం చేపట్టి సమస్యలను పరిష్కరించాలని అధికారులను కోరారు.


ఈ సందర్భంగా ఇటీవల బాధ్యతలు స్వీకరించిన కొత్త డీసీ వెంకట్ రామ్ గారిని బుచ్చి రెడ్డి గారు కాంగ్రెస్ నాయకుల తో కలిసి శాలువాతో సత్కరించి అభినందనలు తెలిపారు

గాజుల రామారం డివిజన్ సమస్యలపై ప్రజావాణిలో డిప్యూటీ కమిషనర్ కి వినతి పత్రం అందజేసిన కాంగ్రెస్ నాయకులు బుచ్చిరెడ్డి గారు-నూతనంగా బాధ్యతలు స్వీకరించిన డిప్యూటీ కమిషనర్ ని సన్మానించిన కాంగ్రెస్ నేతలు.కుత్బుల్లాపూర్ నియోజకవర్గ పరిధిలోని గాజులరామారం సర్కిల్‌లో నెలకొన్న ప్రజా సమస్యల పరిష్కారానికి చర్యలు తీసుకోవాలని కాంగ్రెస్ నాయకులు అధికారులను కోరారు. ప్రజావాణి కార్యక్రమంలో భాగంగా కాంగ్రెస్ నేత బుచ్చిరెడ్డి గారు,సాయి ప్రసాద్ పలువురు కాంగ్రెస్ పార్టీ నాయకులతో కలిసి గాజులరామారం సర్కిల్ డిప్యూటీ కమిషనర్‌ను కలసి వినతిపత్రం అందజేశారు.డివిజన్‌లలో పలు కాలనీల్లో సీసీ రోడ్లు దెబ్బతిన్నాయని, ప్రజలు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని వారు వివరించారు. వెంటనే సీసీ రోడ్ల నిర్మాణం చేపట్టి సమస్యలను పరిష్కరించాలని అధికారులను కోరారు.ఈ సందర్భంగా ఇటీవల బాధ్యతలు స్వీకరించిన కొత్త డీసీ వెంకట్ రామ్ గారిని బుచ్చి రెడ్డి గారు కాంగ్రెస్ నాయకుల తో కలిసి శాలువాతో సత్కరించి అభినందనలు తెలిపారు
0 Comments 0 Shares 60 Views 0 Reviews
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com