కూకట్‌పల్లి నియోజకవర్గంలో 40 వేల ఓట్లు తొలగించారన్న ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు వ్యాఖ్యలను టీపీసీసీ ఉపాధ్యక్షుడు బండి రమేష్ తీవ్రంగా ఖండించారు. సర్ పనులు పూర్తికాకముందే ఓట్ల తొలగింపుపై ఎలా మాట్లాడతారని ప్రశ్నించారు. మూసాపేట ఆంజనేయనగర్‌లో పాదయాత్ర నిర్వహించిన ఆయన, స్థానిక సమస్యల పరిష్కారానికి అధికారులతో వెంటనే మాట్లాడి చర్యలు తీసుకోవాలని సూచించారు.

0 Comments 0 Shares 305 Views 0 Reviews
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com