రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ నియోజకవర్గంలోని చందుర్తి మండలం జోగాపూర్ గ్రామానికి చెందిన బీజేపీ సీనియర్ నాయకులు, చందుర్తి మండల కిసాన్ మోర్చా ఉపాధ్యక్షులు శ్రీ బోరు గాయ తిరుపతి గారి తండ్రి గారు కీర్తిశేషులు బోరు గాయ భూమయ్య గారు ఇటీవల పరమపదించారు.


ఈ నేపథ్యంలో నేడు బీజేపీ రాజన్న సిరిసిల్ల జిల్లా అధ్యక్షులు శ్రీ రెడ్డబోయిన గోపి గారు వారి స్వగృహానికి వెళ్లి, తిరుపతి గారు మరియు వారి కుటుంబ సభ్యులను పరామర్శించి, తమ ప్రగాఢ సానుభూతిని వ్యక్తం చేశారు.


వారి వెంట బీజేపీ జిల్లా ప్రధాన కార్యదర్శి శ్రీ సిరికొండ శ్రీనివాస్ గారు, బీజేపీ చందుర్తి మండల అధ్యక్షులు శ్రీ మోకిలే విజయేందర్ గారు, అలాగే బీజేపీ సీనియర్ నాయకులు శ్రీ వంతడుపుల సుధాకర్ గారు పాల్గొన్నారు.

రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ నియోజకవర్గంలోని చందుర్తి మండలం జోగాపూర్ గ్రామానికి చెందిన బీజేపీ సీనియర్ నాయకులు, చందుర్తి మండల కిసాన్ మోర్చా ఉపాధ్యక్షులు శ్రీ బోరు గాయ తిరుపతి గారి తండ్రి గారు కీర్తిశేషులు బోరు గాయ భూమయ్య గారు ఇటీవల పరమపదించారు.ఈ నేపథ్యంలో నేడు బీజేపీ రాజన్న సిరిసిల్ల జిల్లా అధ్యక్షులు శ్రీ రెడ్డబోయిన గోపి గారు వారి స్వగృహానికి వెళ్లి, తిరుపతి గారు మరియు వారి కుటుంబ సభ్యులను పరామర్శించి, తమ ప్రగాఢ సానుభూతిని వ్యక్తం చేశారు.వారి వెంట బీజేపీ జిల్లా ప్రధాన కార్యదర్శి శ్రీ సిరికొండ శ్రీనివాస్ గారు, బీజేపీ చందుర్తి మండల అధ్యక్షులు శ్రీ మోకిలే విజయేందర్ గారు, అలాగే బీజేపీ సీనియర్ నాయకులు శ్రీ వంతడుపుల సుధాకర్ గారు పాల్గొన్నారు.
0 Comments 0 Shares 176 Views 0 Reviews
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com