రాజన్న సిరిసిల్ల మున్సిపల్ ను ముంచుతున్నారు..!

ఆదాయ వనరులను మింగేస్తున్నారు..

వసూలు ఫుల్.. ఆదాయం నిల్..

కాంట్రాక్టు ఉద్యోగి అక్రమ వసూళ్ళు

అధికారుల ఆగడాలకు అడ్డుకట్ట ఎలా..?

పాలకవర్గానికి పట్టింపు లేని వైనం..

నివాసగృహాలన్నీ (రెసిడెన్షియల్) వ్యాపార సముదాయాలుగా (కమర్షియల్) మారినా ఇంటి పన్ను పెరగదు

ఓ హాస్పిటల్ ను నిర్వహిస్తున్న బిల్డింగుకు కేవలం 2823 రూపాయలు (రెసిడెన్షియల్) ఇంటి పన్ను

ఓ బేకరీ యజమాని వద్ద లైసెన్సులు ఇతర అనుమతులు లేవని సుమారు 40 వేలు వసూలు చేసిన మున్సిపల్ ఔట్సోర్సింగ్ ఉద్యోగి

రాజన్న సిరిసిల్ల మున్సిపల్ ను ముంచుతున్నారు..! ఆదాయ వనరులను మింగేస్తున్నారు.. వసూలు ఫుల్.. ఆదాయం నిల్.. కాంట్రాక్టు ఉద్యోగి అక్రమ వసూళ్ళు అధికారుల ఆగడాలకు అడ్డుకట్ట ఎలా..? పాలకవర్గానికి పట్టింపు లేని వైనం.. నివాసగృహాలన్నీ (రెసిడెన్షియల్) వ్యాపార సముదాయాలుగా (కమర్షియల్) మారినా ఇంటి పన్ను పెరగదు ఓ హాస్పిటల్ ను నిర్వహిస్తున్న బిల్డింగుకు కేవలం 2823 రూపాయలు (రెసిడెన్షియల్) ఇంటి పన్ను ఓ బేకరీ యజమాని వద్ద లైసెన్సులు ఇతర అనుమతులు లేవని సుమారు 40 వేలు వసూలు చేసిన మున్సిపల్ ఔట్సోర్సింగ్ ఉద్యోగి
0 Comments 0 Shares 152 Views 0 Reviews
Bharat Aawaz | BMA | IINNSIDE https://ba.bharataawaz.com