యువకుడిపై విచక్షణ రహితంగా దాడి చేసి హత్యాప్రయత్నం చేసిన వ్యక్తుల పై అట్టెంప్ట్ మర్డర్ & ఎస్సి / ఎస్టీ కేసు నమోదు”

ఈ సందర్బంగా సిరిసిల్ల టౌన్ ఇన్స్పెక్టర్ కే. కృష్ణ మాట్లాడుతూ.. తేది 27-02-2026 శుక్రవారం రోజున అర్దరాత్రి సమయంలో బి.వై.నగర్ లో గల జెండా గద్దేవద్ద ఆకునూరి కళ్యాణ్ తండ్రి మోహన్, 26 సం. లు, ఎస్సి మాదిగ, అంబేద్కర్ నగర్ సిరిసిల్ల అనునతడి పై తన స్నేహితులు గొడవపడి కళ్యాణ్ ని కులం పేరుతో తిట్టుతూ ఇష్టం వచ్చినట్లు చేతులతో కొట్టి కాళ్ళతో తన్నుతూ బండ రాళ్ళతో విచక్షణ రహితంగా కొట్టి హత్యాప్రయత్నం చేసినారని, తన తల్లి ఆకునూరి పద్మ పిర్యాదు మేరకు అట్టెంప్ట్ మర్డర్ & ఎస్సి / ఎస్టీ కేసు నమోదు చేసుకొని దర్యాప్తు ప్రారంభించామని సిరిసిల్ల టౌన్ ఇన్స్పెక్టర్ కే.కృష్ణ తెలిపినారు. ఈ కేసులో ఉన్న ప్రతి ఒక్కరి పై కఠిన చర్యలు తీసుకోబడతాయని, చట్ట వ్యతిరేక పనులు ఎవరు చేసిన వారి పై కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు.
యువకుడిపై విచక్షణ రహితంగా దాడి చేసి హత్యాప్రయత్నం చేసిన వ్యక్తుల పై అట్టెంప్ట్ మర్డర్ & ఎస్సి / ఎస్టీ కేసు నమోదు” ఈ సందర్బంగా సిరిసిల్ల టౌన్ ఇన్స్పెక్టర్ కే. కృష్ణ మాట్లాడుతూ.. తేది 27-02-2026 శుక్రవారం రోజున అర్దరాత్రి సమయంలో బి.వై.నగర్ లో గల జెండా గద్దేవద్ద ఆకునూరి కళ్యాణ్ తండ్రి మోహన్, 26 సం. లు, ఎస్సి మాదిగ, అంబేద్కర్ నగర్ సిరిసిల్ల అనునతడి పై తన స్నేహితులు గొడవపడి కళ్యాణ్ ని కులం పేరుతో తిట్టుతూ ఇష్టం వచ్చినట్లు చేతులతో కొట్టి కాళ్ళతో తన్నుతూ బండ రాళ్ళతో విచక్షణ రహితంగా కొట్టి హత్యాప్రయత్నం చేసినారని, తన తల్లి ఆకునూరి పద్మ పిర్యాదు మేరకు అట్టెంప్ట్ మర్డర్ & ఎస్సి / ఎస్టీ కేసు నమోదు చేసుకొని దర్యాప్తు ప్రారంభించామని సిరిసిల్ల టౌన్ ఇన్స్పెక్టర్ కే.కృష్ణ తెలిపినారు. ఈ కేసులో ఉన్న ప్రతి ఒక్కరి పై కఠిన చర్యలు తీసుకోబడతాయని, చట్ట వ్యతిరేక పనులు ఎవరు చేసిన వారి పై కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు.
0 Comments 0 Shares 108 Views 0 Reviews
Bharat Aawaz | BMA | IINNSIDE https://ba.bharataawaz.com