Specializing in investigative and political reporting.
  • 10 Posts
  • 13 Photos
  • 0 Videos
  • Reporter at Hyderabad-Bandlaguda
  • Studied New govt degree college at Ngbg high school
  • Followed by 1 people
Basic Info
  • Experience
    5+ Years
  • Language
    Hindi , Telugu , Kannada
Work Info
  • Current Position
    Non-Working
Location Info
  • State
    Telangana
  • Assembly Constituency
    Chandrayangutta
  • District
    Hyderabad
  • Mandal | Tahasil | Sub Division
    Bandlaguda-
Search
Recent Updates
  • అత్తాపూర్ పీఎస్ 2017 నాటి సంచలనాత్మక హత్య కేసులో నిందితుడికి యావజ్జీవ కారాగార శిక్ష విధిస్తూ గౌరవ న్యాయస్థానం తీర్పు


    హైదరాబాద్; అత్తాపూర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని సంచలనాత్మక హత్య కేసు (Cr. No. 737/2017 U/s 302, 201 IPC; SC No. 974/2019) లో నేడు (17-07-2026), రంగారెడ్డి జిల్లా రాజేంద్రనగర్‌లోని గౌరవ X అడిషనల్ డిస్ట్రిక్ట్ & సెషన్స్ జడ్జ్ (ADJ) కోర్టు కీలక తీర్పు వెల్లడించింది.


    నేరం నిరూపితమవడంతో నిందితుడైన నిసార్ అహ్మద్‌కు గౌరవ న్యాయస్థానం యావజ్జీవ కారాగార శిక్ష (LIFE IMPRISONMENT) రూ. 15,000/- జరిమానా విధిస్తూ తీర్పునిచ్చింది.


    శిక్ష పడిన నిందితుడి వివరాలు:పేరు: నిసార్ అహ్మద్, తండ్రి: లేట్ సిరాజ్ అహ్మద్,వయస్సు & వృత్తి: 40 సంవత్సరాలు, లెదర్ (చర్మం) వ్యాపారం,చిరునామా: డోర్ నెం. 19, 1వ అంతస్తు, 1వ మెయిన్ రోడ్, 3వ క్రాస్ రోడ్, బెంగళూరు - 46, కర్ణాటక రాష్ట్రం.


    మృతుడి వివరాలు:పేరు: నీసార్ అహ్మద్, వయస్సు: 35 సంవత్సరాలు, వృత్తి: లెదర్ వ్యాపారం, నివాసం: బెంగళూరు నగరం.


    కేసు సంక్షిప్త వివరాలు: హైదరాబాద్ మెహదీపట్నం, సంతోష్ నగర్ కాలనీ (H.No. 12-2-823/A/158/3) నివాసి, రియల్ ఎస్టేట్ వ్యాపారి అయిన శ్రీ మహ్మద్ అబ్దుల్ వహీద్ (74 సం.లు, తండ్రి: మహ్మద్ అబ్దుల్ కరీం) 24-04-2017 రోజున మధ్యాహ్నం 12:30 గంటలకు అత్తాపూర్ పోలీస్ స్టేషన్‌లో ఇంగ్లీష్‌లో ఒక లిఖితపూర్వక ఫిర్యాదును అందించారు. ఫిర్యాదుదారునికి హైదరాబాద్ నగరంలో దాదాపు 50 ఫ్లాట్లు ఉన్నాయి.


    19-04-2017న ఫిర్యాదుదారుడు మొయినాబాద్‌లోని తన ఫామ్‌హౌస్‌లో ఉన్నప్పుడు, రెంటల్ బ్రోకర్ లతీఫుద్దీన్ ఫోన్ చేసి, ఇద్దరు వ్యక్తులు మెహదీపట్నంలో అద్దెకు ఫ్లాట్ కావాలని అడుగుతున్నట్లు తెలిపాడు. దానిపై సంతోష్ నగర్ కాలనీలోని 'సాజిద్ రెసిడెన్సీ' లో ఉన్న ఫ్లాట్ నెం. 105ను నెలకు రూ. 10,000/- అద్దెకు మాట్లాడారు.


    తమను తమిళనాడు వెల్లూరు జిల్లాకు చెందిన ఇంతియాజ్ (45 సం.), బెంగళూరుకు చెందిన నీసార్ అహ్మద్ (35 సం.) గా పరిచయం చేసుకున్న ఆ ఇద్దరు లెదర్ వ్యాపారులు, 19-04-2017 రాత్రి 19:00 గంటలకు ఫ్లాట్‌లోకి దిగారు. అనంతరం 20-04-2017 సాయంత్రం నిందితుడు నిసార్ అహ్మద్ ఫ్లాట్‌కు తాళం వేసి పరారయ్యాడు.


    24-04-2017న అపార్ట్‌మెంట్ వాచ్‌మెన్ ధర్మేంద్ర ఫ్లాట్ నెం. 105 నుండి దుర్వాసన వస్తోందని యజమానికి సమాచారం ఇచ్చాడు. ఫిర్యాదుదారుడు బ్రోకర్ లతీఫుద్దీన్, వాచ్‌మెన్‌తో కలిసి వచ్చి తాళం తెరిచి చూడగా, బాత్రూమ్‌లో కుళ్ళిపోయిన స్థితిలో నీసార్ అహ్మద్ శవం కనిపించింది.


    మృతుడి నుదుటిపై రాయితో కొట్టిన తీవ్ర గాయాలు ఉన్నాయి, అలాగే మెడకు తాడు చుట్టి ఉంది. వ్యాపార వివాదాల కారణంగానే నిందితుడు నిసార్ అహ్మద్ ఈ దారుణ హత్యకు పాల్పడినట్లు తేలింది. ఆ తర్వాత నిందితుడిని అరెస్ట్ చేసి జ్యుడీషియల్ కస్టడీకి తరలించారు.


    పోలీస్ ,ప్రాసిక్యూషన్ బృందానికి అభినందనలు:
    ఈ కేసులో పక్కా ఆధారాలతో దర్యాప్తు చేసి, నిందితుడికి శిక్ష పడేలా శ్రమించిన పోలీస్ , ప్రాసిక్యూషన్ బృందాన్ని ఉన్నతాధికారులు అభినందించారు.


    దర్యాప్తు అధికారి (IO): జి. సురేష్, ఇన్స్పెక్టర్ ఆఫ్ పోలీస్ స్టేషన్ హౌస్ అధికారి (SHO): ఎ. సీతయ్య, ఇన్స్పెక్టర్ ఆఫ్ పోలీస్, అత్తాపూర్ పీఎస్ (ఫోన్: 8712663410)
    • పబ్లిక్ ప్రాసిక్యూటర్లు (PP): టి. వెంకటేశ్వర ప్రసాద్, & పి. కృష్ణమూర్తి (ఫోన్: +919247289390)
    1. కోర్టు డ్యూటీ అధికారులు (CDO): ఎ. అమృత, WASI 4732 ,వెంకటేష్ చారి, PC 6062
    • సమన్స్ విభాగం: పి. ప్రవీణ్ కుమార్, HG 986
    • లైజన్ అధికారులు: ఎస్. నరసింహులు, PC 4384 & జి. శివరెడ్డి, ASI.
    అత్తాపూర్ పీఎస్ 2017 నాటి సంచలనాత్మక హత్య కేసులో నిందితుడికి యావజ్జీవ కారాగార శిక్ష విధిస్తూ గౌరవ న్యాయస్థానం తీర్పు హైదరాబాద్; అత్తాపూర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని సంచలనాత్మక హత్య కేసు (Cr. No. 737/2017 U/s 302, 201 IPC; SC No. 974/2019) లో నేడు (17-07-2026), రంగారెడ్డి జిల్లా రాజేంద్రనగర్‌లోని గౌరవ X అడిషనల్ డిస్ట్రిక్ట్ & సెషన్స్ జడ్జ్ (ADJ) కోర్టు కీలక తీర్పు వెల్లడించింది. నేరం నిరూపితమవడంతో నిందితుడైన నిసార్ అహ్మద్‌కు గౌరవ న్యాయస్థానం యావజ్జీవ కారాగార శిక్ష (LIFE IMPRISONMENT) రూ. 15,000/- జరిమానా విధిస్తూ తీర్పునిచ్చింది. శిక్ష పడిన నిందితుడి వివరాలు:పేరు: నిసార్ అహ్మద్, తండ్రి: లేట్ సిరాజ్ అహ్మద్,వయస్సు & వృత్తి: 40 సంవత్సరాలు, లెదర్ (చర్మం) వ్యాపారం,చిరునామా: డోర్ నెం. 19, 1వ అంతస్తు, 1వ మెయిన్ రోడ్, 3వ క్రాస్ రోడ్, బెంగళూరు - 46, కర్ణాటక రాష్ట్రం. మృతుడి వివరాలు:పేరు: నీసార్ అహ్మద్, వయస్సు: 35 సంవత్సరాలు, వృత్తి: లెదర్ వ్యాపారం, నివాసం: బెంగళూరు నగరం. కేసు సంక్షిప్త వివరాలు: హైదరాబాద్ మెహదీపట్నం, సంతోష్ నగర్ కాలనీ (H.No. 12-2-823/A/158/3) నివాసి, రియల్ ఎస్టేట్ వ్యాపారి అయిన శ్రీ మహ్మద్ అబ్దుల్ వహీద్ (74 సం.లు, తండ్రి: మహ్మద్ అబ్దుల్ కరీం) 24-04-2017 రోజున మధ్యాహ్నం 12:30 గంటలకు అత్తాపూర్ పోలీస్ స్టేషన్‌లో ఇంగ్లీష్‌లో ఒక లిఖితపూర్వక ఫిర్యాదును అందించారు. ఫిర్యాదుదారునికి హైదరాబాద్ నగరంలో దాదాపు 50 ఫ్లాట్లు ఉన్నాయి. 19-04-2017న ఫిర్యాదుదారుడు మొయినాబాద్‌లోని తన ఫామ్‌హౌస్‌లో ఉన్నప్పుడు, రెంటల్ బ్రోకర్ లతీఫుద్దీన్ ఫోన్ చేసి, ఇద్దరు వ్యక్తులు మెహదీపట్నంలో అద్దెకు ఫ్లాట్ కావాలని అడుగుతున్నట్లు తెలిపాడు. దానిపై సంతోష్ నగర్ కాలనీలోని 'సాజిద్ రెసిడెన్సీ' లో ఉన్న ఫ్లాట్ నెం. 105ను నెలకు రూ. 10,000/- అద్దెకు మాట్లాడారు. తమను తమిళనాడు వెల్లూరు జిల్లాకు చెందిన ఇంతియాజ్ (45 సం.), బెంగళూరుకు చెందిన నీసార్ అహ్మద్ (35 సం.) గా పరిచయం చేసుకున్న ఆ ఇద్దరు లెదర్ వ్యాపారులు, 19-04-2017 రాత్రి 19:00 గంటలకు ఫ్లాట్‌లోకి దిగారు. అనంతరం 20-04-2017 సాయంత్రం నిందితుడు నిసార్ అహ్మద్ ఫ్లాట్‌కు తాళం వేసి పరారయ్యాడు. 24-04-2017న అపార్ట్‌మెంట్ వాచ్‌మెన్ ధర్మేంద్ర ఫ్లాట్ నెం. 105 నుండి దుర్వాసన వస్తోందని యజమానికి సమాచారం ఇచ్చాడు. ఫిర్యాదుదారుడు బ్రోకర్ లతీఫుద్దీన్, వాచ్‌మెన్‌తో కలిసి వచ్చి తాళం తెరిచి చూడగా, బాత్రూమ్‌లో కుళ్ళిపోయిన స్థితిలో నీసార్ అహ్మద్ శవం కనిపించింది. మృతుడి నుదుటిపై రాయితో కొట్టిన తీవ్ర గాయాలు ఉన్నాయి, అలాగే మెడకు తాడు చుట్టి ఉంది. వ్యాపార వివాదాల కారణంగానే నిందితుడు నిసార్ అహ్మద్ ఈ దారుణ హత్యకు పాల్పడినట్లు తేలింది. ఆ తర్వాత నిందితుడిని అరెస్ట్ చేసి జ్యుడీషియల్ కస్టడీకి తరలించారు. పోలీస్ ,ప్రాసిక్యూషన్ బృందానికి అభినందనలు: ఈ కేసులో పక్కా ఆధారాలతో దర్యాప్తు చేసి, నిందితుడికి శిక్ష పడేలా శ్రమించిన పోలీస్ , ప్రాసిక్యూషన్ బృందాన్ని ఉన్నతాధికారులు అభినందించారు. దర్యాప్తు అధికారి (IO): జి. సురేష్, ఇన్స్పెక్టర్ ఆఫ్ పోలీస్ స్టేషన్ హౌస్ అధికారి (SHO): ఎ. సీతయ్య, ఇన్స్పెక్టర్ ఆఫ్ పోలీస్, అత్తాపూర్ పీఎస్ (ఫోన్: 8712663410) • పబ్లిక్ ప్రాసిక్యూటర్లు (PP): టి. వెంకటేశ్వర ప్రసాద్, & పి. కృష్ణమూర్తి (ఫోన్: +919247289390) 1. కోర్టు డ్యూటీ అధికారులు (CDO): ఎ. అమృత, WASI 4732 ,వెంకటేష్ చారి, PC 6062 • సమన్స్ విభాగం: పి. ప్రవీణ్ కుమార్, HG 986 • లైజన్ అధికారులు: ఎస్. నరసింహులు, PC 4384 & జి. శివరెడ్డి, ASI.
    0 Comments 0 Shares 104 Views 0 Reviews
  • Cyberabad commissionerit Madhapur PS lo పనిచేస్తున్న ఎస్ఐ వినయ్ 50,000 లంచం తీసుకుంటూ
    ఏసిపికి చిక్కాడు అడ్డంగా దొరికిపోయాడు.

    మాదాపూర్ పోలీస్ స్టేషన్ లో ఎస్సైగా పనిచేస్తున్న వినయ్ ఏసీబీకి పట్టుబడ్డాడు.

    ఒక కేసులో అనుకూలంగా ఉండటం కోసం లక్షలు డిమాండ్ చేశాడు ఎస్సై వినయ్..

    దీంతో బాధితులు ఏసీబీని ఆశ్రయించి పక్కా ప్లాన్ తో ఏసీబీకి పట్టించారు.

    బాధితులనుండి ఎస్సై వినయ్ 50వేల తీసుకుంటుండగా రెడ్ హ్యాండెడ్ గా ఏసీబీ అధికారులు పట్టుకున్నారు.

    ఎస్సై వినయ్ ని ఏసీబీ అధికారులు విచారణ చేస్తున్నారు.ఎప్పటినుంచి దందాకు తెరలేపావు.ఇంకా ఎంతమంది తోని లంచం తీసుకున్నావు.

    ఎన్ని రోజుల నుంచి దందా కొనసాగుతుంది.అనే దానిపై ఏసిబి అధికారులు ప్రశ్నలు సంధిస్తున్నట్టు తెలుస్తుంది.

    Reporter,
    Rajkumar.
    Cyberabad commissionerit Madhapur PS lo పనిచేస్తున్న ఎస్ఐ వినయ్ 50,000 లంచం తీసుకుంటూ ఏసిపికి చిక్కాడు అడ్డంగా దొరికిపోయాడు. మాదాపూర్ పోలీస్ స్టేషన్ లో ఎస్సైగా పనిచేస్తున్న వినయ్ ఏసీబీకి పట్టుబడ్డాడు. ఒక కేసులో అనుకూలంగా ఉండటం కోసం లక్షలు డిమాండ్ చేశాడు ఎస్సై వినయ్.. దీంతో బాధితులు ఏసీబీని ఆశ్రయించి పక్కా ప్లాన్ తో ఏసీబీకి పట్టించారు. బాధితులనుండి ఎస్సై వినయ్ 50వేల తీసుకుంటుండగా రెడ్ హ్యాండెడ్ గా ఏసీబీ అధికారులు పట్టుకున్నారు. ఎస్సై వినయ్ ని ఏసీబీ అధికారులు విచారణ చేస్తున్నారు.ఎప్పటినుంచి దందాకు తెరలేపావు.ఇంకా ఎంతమంది తోని లంచం తీసుకున్నావు. ఎన్ని రోజుల నుంచి దందా కొనసాగుతుంది.అనే దానిపై ఏసిబి అధికారులు ప్రశ్నలు సంధిస్తున్నట్టు తెలుస్తుంది. Reporter, Rajkumar.
    0 Comments 0 Shares 854 Views 0 Reviews
  • ఫోన్ ట్యాపింగ్ కేసు.. ప్రణీత్‌రావు DSP హోదా ర‌ద్దు..

    ఫోన్ ట్యాపింగ్ కేసులో కీలక పరిణామం
    చోటు చేసుకుంది. డీఎస్పీ ప్రణీత్ రావుకు
    ఊహించని షాక్ ఇచ్చింది తెలంగాణ ప్రభుత్వం.
    డీఎస్పీ నుంచి డిమోట్ చేస్తూ అధికారిక ఉత్త‌ర్వులు
    జారీ చేసింది. డీఎస్పీ నుంచి ఏకంగా సీఐ స్థాయికి డిమోట్ చేశారు. 2007 బ్యాచ్ కు సంబంధించిన
    ప్రణీత్ రావు.. ఫోన్ ట్యాపింగ్ కేసులో అరెస్టు అయ్యాడు. అనంతరం సస్పెండ్ కూడా చేశారు.
    కాగా డీఎస్పీని సీఐగా డిమోట్ చేస్తూ
    ప్రభుత్వం నిర్ణయం తీసుకోవడం ఇదే తొలిసారి.


    Reporter,
    Rajkumar
    Hyderabad.
    ఫోన్ ట్యాపింగ్ కేసు.. ప్రణీత్‌రావు DSP హోదా ర‌ద్దు.. ఫోన్ ట్యాపింగ్ కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. డీఎస్పీ ప్రణీత్ రావుకు ఊహించని షాక్ ఇచ్చింది తెలంగాణ ప్రభుత్వం. డీఎస్పీ నుంచి డిమోట్ చేస్తూ అధికారిక ఉత్త‌ర్వులు జారీ చేసింది. డీఎస్పీ నుంచి ఏకంగా సీఐ స్థాయికి డిమోట్ చేశారు. 2007 బ్యాచ్ కు సంబంధించిన ప్రణీత్ రావు.. ఫోన్ ట్యాపింగ్ కేసులో అరెస్టు అయ్యాడు. అనంతరం సస్పెండ్ కూడా చేశారు. కాగా డీఎస్పీని సీఐగా డిమోట్ చేస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకోవడం ఇదే తొలిసారి. Reporter, Rajkumar Hyderabad.
    0 Comments 0 Shares 720 Views 0 Reviews
  • మంచిర్యాల జిల్లాకు చెందిన దంపతులు భర్త మార్బుల్, ఇంటీరియర్ వ్యాపారం చేయగా, భార్య యూట్యూబ్ ఛానల్ నిర్వహిస్తోంది. వ్యాపారంలో భారీగా నష్టాలు రావడంతో పాటు, ఫ్లాట్ ఈఎంఐలు కట్టడం భారంగా మారింది. దీంతో సులభంగా డబ్బు సంపాదించాలనే ఉద్దేశంతో వీరిద్దరూ కలిసి 'హనీట్రాప్' పథకం రచించారు.భార్య తన ఇన్‌స్టాగ్రామ్ ఖాతాలో అర్ధనగ్న ఫోటోలు, వీడియోలు పోస్ట్ చేస్తూ పురుషులను ఆకర్షించేది. ఆమె వలలో పడిన వారిని తన అపార్ట్‌మెంట్‌కు పిలిపించుకునేది. బాధితులతో ఆమె సన్నిహితంగా ఉన్న సమయంలో భర్త రహస్యంగా వీడియోలు చిత్రీకరించేవాడు. ఆ తర్వాత ఆ వీడియోలను చూపించి బాధితులను బెదిరించేవారు. డబ్బు ఇవ్వకపోతే సోషల్ మీడియాలో పెడతామని, ప్రాణాలు తీస్తామని హెచ్చరించేవారు.గడిచిన మూడేళ్లలో ఈ దంపతులు సుమారు 100 మందికి పైగా వ్యాపారులు, డాక్టర్లు, విద్యార్థులను వేధించి లక్షల రూపాయలు వసూలు చేశారు. ఈ అక్రమ సంపాదనతో రూ.65 లక్షల విలువైన ప్లాట్, ఖరీదైన కారు, ఫర్నిచర్ కొనుగోలు చేసినట్లు విచారణలో తేలింది.కరీంనగర్‌కు చెందిన ఓ లారీ వ్యాపారి నుంచి ఈ దంపతులు ఇప్పటికే రూ.13 లక్షలు వసూలు చేశారు. అదనంగా మరో రూ.5 లక్షల కోసం వేధించడంతో తట్టుకోలేకపోయిన బాధితుడు పోలీసులను ఆశ్రయించాడు. రంగంలోకి దిగిన రూరల్ సీఐ నిరంజన్ రెడ్డి బృందం బుధవారం నిందితులను అదుపులోకి తీసుకుంది. వారి నుంచి నేరానికి వాడిన ఫోన్లు, కారు, నగదు స్వాధీనం చేసుకున్నట్లు పోలీసులు తెలిపారు

    #karimnagarhoneytrap
    #HoneytrapCoupleArrest
    #sankranthi2026
    #fbifestyle
    #insta.

    Rajkumar
    Bandlaguda mandal
    మంచిర్యాల జిల్లాకు చెందిన దంపతులు భర్త మార్బుల్, ఇంటీరియర్ వ్యాపారం చేయగా, భార్య యూట్యూబ్ ఛానల్ నిర్వహిస్తోంది. వ్యాపారంలో భారీగా నష్టాలు రావడంతో పాటు, ఫ్లాట్ ఈఎంఐలు కట్టడం భారంగా మారింది. దీంతో సులభంగా డబ్బు సంపాదించాలనే ఉద్దేశంతో వీరిద్దరూ కలిసి 'హనీట్రాప్' పథకం రచించారు.భార్య తన ఇన్‌స్టాగ్రామ్ ఖాతాలో అర్ధనగ్న ఫోటోలు, వీడియోలు పోస్ట్ చేస్తూ పురుషులను ఆకర్షించేది. ఆమె వలలో పడిన వారిని తన అపార్ట్‌మెంట్‌కు పిలిపించుకునేది. బాధితులతో ఆమె సన్నిహితంగా ఉన్న సమయంలో భర్త రహస్యంగా వీడియోలు చిత్రీకరించేవాడు. ఆ తర్వాత ఆ వీడియోలను చూపించి బాధితులను బెదిరించేవారు. డబ్బు ఇవ్వకపోతే సోషల్ మీడియాలో పెడతామని, ప్రాణాలు తీస్తామని హెచ్చరించేవారు.గడిచిన మూడేళ్లలో ఈ దంపతులు సుమారు 100 మందికి పైగా వ్యాపారులు, డాక్టర్లు, విద్యార్థులను వేధించి లక్షల రూపాయలు వసూలు చేశారు. ఈ అక్రమ సంపాదనతో రూ.65 లక్షల విలువైన ప్లాట్, ఖరీదైన కారు, ఫర్నిచర్ కొనుగోలు చేసినట్లు విచారణలో తేలింది.కరీంనగర్‌కు చెందిన ఓ లారీ వ్యాపారి నుంచి ఈ దంపతులు ఇప్పటికే రూ.13 లక్షలు వసూలు చేశారు. అదనంగా మరో రూ.5 లక్షల కోసం వేధించడంతో తట్టుకోలేకపోయిన బాధితుడు పోలీసులను ఆశ్రయించాడు. రంగంలోకి దిగిన రూరల్ సీఐ నిరంజన్ రెడ్డి బృందం బుధవారం నిందితులను అదుపులోకి తీసుకుంది. వారి నుంచి నేరానికి వాడిన ఫోన్లు, కారు, నగదు స్వాధీనం చేసుకున్నట్లు పోలీసులు తెలిపారు #karimnagarhoneytrap #HoneytrapCoupleArrest #sankranthi2026 #fbifestyle #insta. Rajkumar Bandlaguda mandal
    0 Comments 0 Shares 2K Views 0 Reviews
  • @బ్రేకింగ్

    ఇన్సూరెన్స్ డబ్బు కోసం భ‌ర్త‌ను హ‌..త్య చేసిన భార్య‌

    నిజామాబాద్‌లో భర్త హ...త్య చేసిన ఘటనలో కొత్త ట్విస్ట్

    భర్త పల్లటి రమేష్‌పై రూ.2 కోట్లకు పైగా ఇన్స్యూరెన్స్

    ఇన్స్యూరెన్స్ డబ్బుల కోసమే పక్క ప్లాన్ చేసిన భార్య సౌమ్య ప్రియుడు దిలీప్

    వివాహేతర సంబంధానికి అడ్డు తొలగించువ‌కోవ‌టం, ఆపై ఇన్స్యూరెన్స్ డబ్బులతో పారిపోవడానికి ప్లాన్

    ఇన్స్యూరెన్స్ డబ్బుల కోసం నార్మల్ డె..త్ గుండెపోటు అంటూ చిత్రీకరణ

    నిద్రమాత్రలు ఇచ్చి భర్తగొంతు నులిమి హ...త్య చేసి హార్ట్ ఎటాక్‌గా నమ్మించిన భార్య

    మృతుడి తమ్ముడి ఫిర్యాదుతో శ...వానికి రీ పోస్టుమార్టం

    పోలీసుల విచారణలో సంచలన విషయాలు వెలుగులోకి

    విచారణలో హ‌...త్య చేసిన‌ట్లు అంగీక‌రించిన భార్య సౌమ్య, ప్రియుడు దిలీప్.

    Reporter
    Babladi Rajkumar.
    @బ్రేకింగ్ ఇన్సూరెన్స్ డబ్బు కోసం భ‌ర్త‌ను హ‌..త్య చేసిన భార్య‌ నిజామాబాద్‌లో భర్త హ...త్య చేసిన ఘటనలో కొత్త ట్విస్ట్ భర్త పల్లటి రమేష్‌పై రూ.2 కోట్లకు పైగా ఇన్స్యూరెన్స్ ఇన్స్యూరెన్స్ డబ్బుల కోసమే పక్క ప్లాన్ చేసిన భార్య సౌమ్య ప్రియుడు దిలీప్ వివాహేతర సంబంధానికి అడ్డు తొలగించువ‌కోవ‌టం, ఆపై ఇన్స్యూరెన్స్ డబ్బులతో పారిపోవడానికి ప్లాన్ ఇన్స్యూరెన్స్ డబ్బుల కోసం నార్మల్ డె..త్ గుండెపోటు అంటూ చిత్రీకరణ నిద్రమాత్రలు ఇచ్చి భర్తగొంతు నులిమి హ...త్య చేసి హార్ట్ ఎటాక్‌గా నమ్మించిన భార్య మృతుడి తమ్ముడి ఫిర్యాదుతో శ...వానికి రీ పోస్టుమార్టం పోలీసుల విచారణలో సంచలన విషయాలు వెలుగులోకి విచారణలో హ‌...త్య చేసిన‌ట్లు అంగీక‌రించిన భార్య సౌమ్య, ప్రియుడు దిలీప్. Reporter Babladi Rajkumar.
    0 Comments 0 Shares 918 Views 0 Reviews
  • Warm Welcome to Rajukumar Babladi!

    We’re thrilled to have you join our reporting team. Hoping & Counting, Your expertise will be a huge asset as we continue to bring high-quality coverage to our channel.

    Please take a moment to check the Pages, Groups, Posts and Messages for our editorial guidelines and current lead list. We look forward to seeing your first story!

    Welcome aboard!
    Bharat Aawaz
    #rajkumarBabladi |
    Warm Welcome to Rajukumar Babladi! We’re thrilled to have you join our reporting team. Hoping & Counting, Your expertise will be a huge asset as we continue to bring high-quality coverage to our channel. Please take a moment to check the Pages, Groups, Posts and Messages for our editorial guidelines and current lead list. We look forward to seeing your first story! Welcome aboard! Bharat Aawaz #rajkumarBabladi |
    Like
    1
    0 Comments 0 Shares 546 Views 0 Reviews
More Stories
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com