• *దొంగతనం కేసులో నిందితుల రిమాండ్*

    *గంజాయి తాగుడికి అలవాటు పడి ఇళ్లల్లో దొంగతనాలు చేస్తున్న ఇద్దరు వ్యక్తులు అరెస్టు*

    *50 గ్రాముల గంజాయి, 11 గ్రాముల బంగారం మరియు 160 గ్రాముల వెండి వస్తువులు స్వాధీనం*

    *వివరాలు వెల్లడించిన వేములవాడ అసిస్టెంట్ సూపరింటెండెంట్ ఆఫీస్ పోలీస్ రుత్విక్ సాయి ఐ పి ఎస్*

    వేములవాడ రూరల్ మండలంలోని వట్టెంల మరియు ఫాజుల్ నగర్ గ్రామంలో గత శనివారము రాత్రి జరిగిన దొంగతనంలో నిందితులను పట్టుకొని రిమాండ్కు పంపినట్టు వేములవాడ ఏ ఎస్ పి రిత్విక్ సాయి వివరాలు వెల్లడించారు.

    ఈ సందర్బంగా ఏ ఎస్పీ మాట్లాడుతూ శనివారం రాత్రి వట్టెంల కు చెందిన ఎగుర్ల హరిణి మరియు ఫాజుల్ నగర్ కి చెందిన ఏడుమ్యాకల లాస్య శ్రీ మరియు చిన్న లచ్చయ్య ఇంటికి తాళం వేసి వున్న ఈ 3 ఇళ్లలో దొంగతనం జరుగగా మరియు అదేవిధంగా వేములవాడ సాయినగర్, ఇస్లాం నగర్ లో కూడా తాళం వేసి ఉన్న ఇళ్లల్లో దొంగతనం జరుగగా పోలీస్ వారు కేసు నమోదు చేసి ఆధారాలు సేకరించి వేగంగా నిందితులను పట్టుకొని ఈ రోజు రిమాండ్ కి పంపటం జరిగింది అని, ఇద్దరు నిందితులు అయిన ఆడెపు రవికుమార్ @చోర్ రవి తండ్రి శ్రీనివాస్, వయసు 25 సంవత్సరాలు, కులం పద్మశాలి, బివై నగర్ సిరిసిల్ల మరియు ఎనుగందుల పవన్ చందు తండ్రి రమేష్, 25 సంవత్సరాలు, కులం పద్మశాలి, గుల్లపేట జగిత్యాల జిల్లా ప్రస్తుతం వేములవాడకి చెందిన ఇద్దరు నిందితుల వద్ద నుండి దొంగలించబడిన బంగారం, వెండి వస్తువులను మరియు గంజాయి కూడా స్వాధీనం చేసుకొని రిమాండ్ కి తరలించడం జరిగింది.
    ఈ కేసు లో సిరిసిల్ల కి చెందిన వంశీ కృష్ణ పరారీ లో ఉన్నాడు. ఏ ఎస్పీ వెంట సీ ఐ శ్రీనివాస్ ఎస్ ఐ వెంకట్రాజం వున్నారు.
    *దొంగతనం కేసులో నిందితుల రిమాండ్* *గంజాయి తాగుడికి అలవాటు పడి ఇళ్లల్లో దొంగతనాలు చేస్తున్న ఇద్దరు వ్యక్తులు అరెస్టు* *50 గ్రాముల గంజాయి, 11 గ్రాముల బంగారం మరియు 160 గ్రాముల వెండి వస్తువులు స్వాధీనం* *వివరాలు వెల్లడించిన వేములవాడ అసిస్టెంట్ సూపరింటెండెంట్ ఆఫీస్ పోలీస్ రుత్విక్ సాయి ఐ పి ఎస్* వేములవాడ రూరల్ మండలంలోని వట్టెంల మరియు ఫాజుల్ నగర్ గ్రామంలో గత శనివారము రాత్రి జరిగిన దొంగతనంలో నిందితులను పట్టుకొని రిమాండ్కు పంపినట్టు వేములవాడ ఏ ఎస్ పి రిత్విక్ సాయి వివరాలు వెల్లడించారు. ఈ సందర్బంగా ఏ ఎస్పీ మాట్లాడుతూ శనివారం రాత్రి వట్టెంల కు చెందిన ఎగుర్ల హరిణి మరియు ఫాజుల్ నగర్ కి చెందిన ఏడుమ్యాకల లాస్య శ్రీ మరియు చిన్న లచ్చయ్య ఇంటికి తాళం వేసి వున్న ఈ 3 ఇళ్లలో దొంగతనం జరుగగా మరియు అదేవిధంగా వేములవాడ సాయినగర్, ఇస్లాం నగర్ లో కూడా తాళం వేసి ఉన్న ఇళ్లల్లో దొంగతనం జరుగగా పోలీస్ వారు కేసు నమోదు చేసి ఆధారాలు సేకరించి వేగంగా నిందితులను పట్టుకొని ఈ రోజు రిమాండ్ కి పంపటం జరిగింది అని, ఇద్దరు నిందితులు అయిన ఆడెపు రవికుమార్ @చోర్ రవి తండ్రి శ్రీనివాస్, వయసు 25 సంవత్సరాలు, కులం పద్మశాలి, బివై నగర్ సిరిసిల్ల మరియు ఎనుగందుల పవన్ చందు తండ్రి రమేష్, 25 సంవత్సరాలు, కులం పద్మశాలి, గుల్లపేట జగిత్యాల జిల్లా ప్రస్తుతం వేములవాడకి చెందిన ఇద్దరు నిందితుల వద్ద నుండి దొంగలించబడిన బంగారం, వెండి వస్తువులను మరియు గంజాయి కూడా స్వాధీనం చేసుకొని రిమాండ్ కి తరలించడం జరిగింది. ఈ కేసు లో సిరిసిల్ల కి చెందిన వంశీ కృష్ణ పరారీ లో ఉన్నాడు. ఏ ఎస్పీ వెంట సీ ఐ శ్రీనివాస్ ఎస్ ఐ వెంకట్రాజం వున్నారు.
    0 Comments 0 Shares 120 Views 0 Reviews
Bharat Aawaz | BMA | IINNSIDE https://ba.bharataawaz.com