[13/05, 2:17 pm] null: ముఖ్యమంత్రి శ్రీ ఎ. రేవంత్ రెడ్డి గారిని జూబ్లీహిల్స్ నివాసంలో తెలంగాణ డైరెక్టరేట్ ఆఫ్ సైనిక్ వెల్ఫేర్, డైరెక్టర్ బ్రిగేడియర్ ఎన్.ఆర్. బాబు గారు మర్యాదపూర్వకంగా కలిశారు.
Search
Discover new people, create new connections and make new friends
-
[13/05, 2:09 pm] null: ముఖ్యమంత్రి శ్రీ ఎ. రేవంత్ రెడ్డి గారిని జూబ్లీహిల్స్ నివాసంలో తెలంగాణ లోకాయుక్త జస్టిస్ ఎ. రాజశేఖర్ రెడ్డి గారు మర్యాదపూర్వకంగా కలిశారు.[13/05, 2:09 pm] null: ముఖ్యమంత్రి శ్రీ ఎ. రేవంత్ రెడ్డి గారిని జూబ్లీహిల్స్ నివాసంలో తెలంగాణ లోకాయుక్త జస్టిస్ ఎ. రాజశేఖర్ రెడ్డి గారు మర్యాదపూర్వకంగా కలిశారు.[13/05, 2:17 pm] null: ముఖ్యమంత్రి శ్రీ ఎ. రేవంత్ రెడ్డి గారిని జూబ్లీహిల్స్ నివాసంలో తెలంగాణ డైరెక్టరేట్ ఆఫ్ సైనిక్ వెల్ఫేర్, డైరెక్టర్ బ్రిగేడియర్ ఎన్.ఆర్. బాబు గారు మర్యాదపూర్వకంగా కలిశారు.0 Comments 0 Shares 147 Views 0 ReviewsPlease log in to like, share and comment!
-
UNDER THE GUARDIANSHIP OF AIMIM PRESIDENT ALHAJ BR ASADUDDIN OWAISI SAHAB HON'BLE MP HYDERABAD
TODAY ON THURSDAY @ 1:30PM
AHMED BIN ABDULLAH BALALA HONBLE MLA MALAKPET HAD A MEETING WITH HON'BLE R&B MINISTER, TG STATE FOR THE DEVELOPMEMT WORKS OF MALAKPET FOR THE CONSTRUCTION OF 33KV SUBSTATION, CONSTRUCTION OF RESERVOIRS, SPORTS INTEGRATED COMPLEX UNDER R&B GOVT QUARTERS VACANT LAND.
@S.AzharAlam
#Hyderabad #mla #minister #telangana
UNDER THE GUARDIANSHIP OF AIMIM PRESIDENT ALHAJ BR ASADUDDIN OWAISI SAHAB HON'BLE MP HYDERABADTODAY ON THURSDAY @ 1:30PM AHMED BIN ABDULLAH BALALA HONBLE MLA MALAKPET HAD A MEETING WITH HON'BLE R&B MINISTER, TG STATE FOR THE DEVELOPMEMT WORKS OF MALAKPET FOR THE CONSTRUCTION OF 33KV SUBSTATION, CONSTRUCTION OF RESERVOIRS, SPORTS INTEGRATED COMPLEX UNDER R&B GOVT QUARTERS VACANT LAND.@S.AzharAlam #Hyderabad #mla #minister #telangana0 Comments 0 Shares 648 Views 0 Reviews -
Today, Sajjad Rahil, Corporator of Ward No. 60, held a meeting with the 5 Town Sub-Inspector of Police to discuss and strengthen the safety and security measures in the ward.
The discussion focused on maintaining law and order, addressing local concerns, and ensuring a safe environment for all residents. Such initiatives reflect a strong commitment to public welfare and community development.
Together, working towards a safer and better Ward No. 60.
#foryou #allah #withyou #trendingreels #congress
Today, Sajjad Rahil, Corporator of Ward No. 60, held a meeting with the 5 Town Sub-Inspector of Police to discuss and strengthen the safety and security measures in the ward.The discussion focused on maintaining law and order, addressing local concerns, and ensuring a safe environment for all residents. Such initiatives reflect a strong commitment to public welfare and community development.Together, working towards a safer and better Ward No. 60.#foryou #allah #withyou #trendingreels #congress0 Comments 0 Shares 839 Views 0 Reviews -
Standing Together – Launch of the Dedicated Bharat Aawaz Support Helpline
Your Voice in the Field. Our Support Behind You. 🛡️
Dear Team,
Reporting is not just a profession; it is a service to the nation. At Bharat Aawaz, we believe that while you bring stories to life, it is our duty to protect and support you.
We are proud to announce the launch of our Dedicated Support Helpline. Whether you are facing a field emergency, legal confusion, or simply need administrative clarity, we are now just a call or message away. Because a reporter who feels supported is a reporter who speaks the truth without fear.
At Bharat Aawaz, we don't just value news; we value the people who find it. We are thrilled to launch our Reporters’ Helpline—a dedicated space for our journalists to reach us anytime for:
✅ Emergency field support
✅ Policy & legal clarifications
✅ Technical & administrative help
✅ Feedback & complaints
Current Hours: 10:00 AM – 6:00 PM (Monday to Saturday)Coming Soon: Full 24/7, 365-day availability.
Purpose: Emergency assistance, legal guidance, complaint redressal, and operational support.
"Support is our priority, Reporting is our pride.
"Let’s build a stronger, safer Bharat Aawaz together.
HOTLINE NUMBER: 7095669933
CHAT LINE: PIPER
Standing Together – Launch of the Dedicated Bharat Aawaz Support HelplineYour Voice in the Field. Our Support Behind You. 🛡️Dear Team,Reporting is not just a profession; it is a service to the nation. At Bharat Aawaz, we believe that while you bring stories to life, it is our duty to protect and support you.We are proud to announce the launch of our Dedicated Support Helpline. Whether you are facing a field emergency, legal confusion, or simply need administrative clarity, we are now just a call or message away. Because a reporter who feels supported is a reporter who speaks the truth without fear.At Bharat Aawaz, we don't just value news; we value the people who find it. We are thrilled to launch our Reporters’ Helpline—a dedicated space for our journalists to reach us anytime for: ✅ Emergency field support ✅ Policy & legal clarifications ✅ Technical & administrative help ✅ Feedback & complaintsCurrent Hours: 10:00 AM – 6:00 PM (Monday to Saturday)Coming Soon: Full 24/7, 365-day availability.Purpose: Emergency assistance, legal guidance, complaint redressal, and operational support."Support is our priority, Reporting is our pride."Let’s build a stronger, safer Bharat Aawaz together.HOTLINE NUMBER: 7095669933CHAT LINE: PIPER0 Comments 0 Shares 1K Views 0 Reviews -
[10/04, 9:16 pm] null: 💥*త్వరలో ఏపీ శాసన సభలో ఫ్యామిలీ బెనిఫిట్ మేనేజ్మెంట్ సిస్టమ్ బిల్లు*
- 🔹ఐ.టీ.,విద్యా శాఖా మంత్రి నేతృత్వంలో సిఫార్సల కోసం క్యాబినెట్ సబ్ కమిటీ ఏర్పాటు
- 🔹కమిటీ లో ఆర్ధిక, హోం, రెవెన్యూ, పౌరసరఫరాలు, వైద్యఆరోగ్య, జలవనరుల శాఖల మంత్రులు సభ్యులు
- 🔹కుటుంబం యూనిట్ గా ప్రభుత్వ ప్రయోజనాలకు నిర్ణయం
- 🔹సంక్షేమ పథకాల కోసం విడిపోయే కుటుంబాలను నిరుత్సాహపరిచే వ్యూహం
- 🔹పెద్ద కుటుంబాలను ప్రోత్సహించడమే లక్ష్యం
- 🔹పెద్ద కుటుంబాలకు సంక్షేమ పథకాల మంజూరులో ప్రాధాన్యం
- 🔹పెద్ద కుటుంబాలకు డబుల్ బెడ్ రూమ్ ఇళ్లు మంజూరు చేసే యోచనలో ఏపీ సర్కార్
- 🔹సంస్కరణల అమలుకు నిర్ణయించిన ప్రభుత్వం.
[10/04, 9:16 pm] null: 💥*త్వరలో ఏపీ శాసన సభలో ఫ్యామిలీ బెనిఫిట్ మేనేజ్మెంట్ సిస్టమ్ బిల్లు* - 🔹ఐ.టీ.,విద్యా శాఖా మంత్రి నేతృత్వంలో సిఫార్సల కోసం క్యాబినెట్ సబ్ కమిటీ ఏర్పాటు- 🔹కమిటీ లో ఆర్ధిక, హోం, రెవెన్యూ, పౌరసరఫరాలు, వైద్యఆరోగ్య, జలవనరుల శాఖల మంత్రులు సభ్యులు- 🔹కుటుంబం యూనిట్ గా ప్రభుత్వ ప్రయోజనాలకు నిర్ణయం- 🔹సంక్షేమ పథకాల కోసం విడిపోయే కుటుంబాలను నిరుత్సాహపరిచే వ్యూహం- 🔹పెద్ద కుటుంబాలను ప్రోత్సహించడమే లక్ష్యం- 🔹పెద్ద కుటుంబాలకు సంక్షేమ పథకాల మంజూరులో ప్రాధాన్యం- 🔹పెద్ద కుటుంబాలకు డబుల్ బెడ్ రూమ్ ఇళ్లు మంజూరు చేసే యోచనలో ఏపీ సర్కార్- 🔹సంస్కరణల అమలుకు నిర్ణయించిన ప్రభుత్వం.0 Comments 0 Shares 178 Views 0 Reviews -
Dear Sir/Madam,
Government of Telangana Organising *Sri Sita Rama Kalyana Mahotsavam* & Hon'ble Chief Minister Sri.A.Revanth Reddy will participate in *Bhumu Pooja of Temple Development Works* at Bhadrachalam Temple.today i.e.27.03.2026.Live Signal will be available from 09:00 AM onwards please download
*Frequency* :
GSAT-16 KU Band (55East)
D/L Frequency 12508.25 MHz,
Symbol Rate 2Msps
DVBS2 - 8 PSK, FEC 3/4
Polarization - Horizontal
I&PR Dept,Telangana
*YouTube Live Link*
https://youtube.com/live/lJ4KyyY8G6M?feature=sharDear Sir/Madam, Government of Telangana Organising *Sri Sita Rama Kalyana Mahotsavam* & Hon'ble Chief Minister Sri.A.Revanth Reddy will participate in *Bhumu Pooja of Temple Development Works* at Bhadrachalam Temple.today i.e.27.03.2026.Live Signal will be available from 09:00 AM onwards please download *Frequency* : GSAT-16 KU Band (55East) D/L Frequency 12508.25 MHz, Symbol Rate 2Msps DVBS2 - 8 PSK, FEC 3/4 Polarization - Horizontal I&PR Dept,Telangana *YouTube Live Link* https://youtube.com/live/lJ4KyyY8G6M?feature=shar- YouTubeEnjoy the videos and music that you love, upload original content and share it all with friends, family and the world on YouTube.0 Comments 0 Shares 892 Views 0 Reviews -
[15/03, 11:49 am] null: మొయినాబాద్ ఫామ్‌హౌస్ డ్రగ్స్ కేసులో కీలక పరిణామం
మొయినాబాద్‌లో జరిగిన ఫామ్‌హౌస్ పార్టీ డ్రగ్స్ కేసులో కీలక విషయాలు వెలుగులోకి వచ్చాయి. ఈ కేసులో మొత్తం ఆరుగురికి డ్రగ్స్ పాజిటివ్‌గా నిర్ధారణ అయినట్లు అధికారులు వెల్లడించారు. టీడీపీ ఎంపీ పుట్టా మహేష్ కుమార్, బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే పైలట్ రోహిత్ రెడ్డిలకు కూడా డ్రగ్స్ పాజిటివ్‌గా తేలినట్లు సమాచారం.
పుట్టా మహేష్ కుమార్‌కు బ్లడ్ శాంపిల్ పరీక్షలో డ్రగ్స్ పాజిటివ్‌గా నిర్ధారణ కాగా, మొదట చేసిన యూరిన్ టెస్టులో నెగెటివ్ వచ్చింది. అనుమానం రావడంతో అధికారులు మరోసారి బ్లడ్, యూరిన్ పరీక్షలు నిర్వహించారు. పరిశీలనలో యూరిన్ శాంపిల్స్‌లో నీళ్లు కలిపినట్లు అధికారులు గుర్తించారు. అందువల్లే యూరిన్ టెస్టులో డ్రగ్స్ నెగెటివ్‌గా వచ్చినట్లు అధికారులు తెలిపారు.
ఈ వీకెండ్ పార్టీని మాజీ ఎమ్మెల్యే పైలట్ రోహిత్ రెడ్డి ఏర్పాటు చేసినట్లు సమాచారం. కేసుపై పోలీసులు మరింత దర్యాప్తు కొనసాగిస్తున్నారు.
[15/03, 2:16 pm] null: మొయినాబాద్ డ్రగ్స్ కేసులో సంచలన విషయాలు వెలుగులోకి
మొయినాబాద్ ఫామ్‌హౌస్‌లో జరిగిన డ్రగ్స్ కేసులో కొత్త వివరాలు బయటకు వస్తున్నాయి. పోలీసులు విచారణలో కీలక అంశాలు గుర్తించారు.
బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే పైలట్ రోహిత్ రెడ్డి సన్నిహితుడు కౌశిక్ రవి సిమ్లాలో డ్రగ్స్ కొనుగోలు చేసినట్లు పోలీసులు అనుమానిస్తున్నారు.
రోహిత్ రెడ్డి పీఏ శరత్ కుమార్ ఇచ్చిన సమాచారం ఆధారంగా కౌశిక్ రవిని పోలీసులు విచారిస్తున్నారు.
రోహిత్ రెడ్డి డ్రైవర్ అర్జున్ రెడ్డి వద్ద డ్రగ్స్‌ను శరత్ కుమార్ పెట్టినట్లు పోలీసులు చెబుతున్నారు.
ఫామ్‌హౌస్‌లో జరిగిన రాత్రి పార్టీలో పాల్గొన్న వారికి శరత్ కుమార్ డ్రగ్స్ పంపిణీ చేశాడని పోలీసులు తెలిపారు.
మిగిలిన కొకైన్ కూడా శరత్ కుమార్ వద్దే ఉన్నట్లు గుర్తించారు.
శరత్ కుమార్ వద్ద నుంచి రెండు ప్యాకెట్ల కొకైన్‌ను పోలీసులు స్వాధీనం చేసుకున్నట్లు అధికారికంగా ప్రకటించారు.
ఈ కేసులో ఇంకా పలువురిని పోలీసులు విచారిస్తున్నట్లు సమాచారం.
[15/03, 2:18 pm] null: కేటీఆర్‌కు మహేష్ కుమార్ గౌడ్ సవాల్
తెలంగాణ రాజకీయాల్లో డ్రగ్స్ అంశం చుట్టూ మాటల యుద్ధం కొనసాగుతోంది. ఈ నేపథ్యంలో టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ మాజీ మంత్రి కేటీఆర్‌కు సవాల్ విసిరారు.
కేటీఆర్‌కు దమ్ముంటే డ్రగ్స్ టెస్టుకు రావాలని మహేష్ కుమార్ గౌడ్ ఛాలెంజ్ చేశారు.
అసెంబ్లీలోనే డ్రగ్స్ టెస్ట్ నిర్వహిస్తామని తెలిపారు.
ఆ పరీక్షకు కేటీఆర్ హాజరుకావాలని ఆయన డిమాండ్ చేశారు.
మొయినాబాద్ డ్రగ్స్ కేసు నేపథ్యంలో ఈ వ్యాఖ్యలు రాజకీయంగా చర్చనీయాంశంగా మారాయి.[15/03, 11:49 am] null: మొయినాబాద్ ఫామ్‌హౌస్ డ్రగ్స్ కేసులో కీలక పరిణామం మొయినాబాద్‌లో జరిగిన ఫామ్‌హౌస్ పార్టీ డ్రగ్స్ కేసులో కీలక విషయాలు వెలుగులోకి వచ్చాయి. ఈ కేసులో మొత్తం ఆరుగురికి డ్రగ్స్ పాజిటివ్‌గా నిర్ధారణ అయినట్లు అధికారులు వెల్లడించారు. టీడీపీ ఎంపీ పుట్టా మహేష్ కుమార్, బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే పైలట్ రోహిత్ రెడ్డిలకు కూడా డ్రగ్స్ పాజిటివ్‌గా తేలినట్లు సమాచారం. పుట్టా మహేష్ కుమార్‌కు బ్లడ్ శాంపిల్ పరీక్షలో డ్రగ్స్ పాజిటివ్‌గా నిర్ధారణ కాగా, మొదట చేసిన యూరిన్ టెస్టులో నెగెటివ్ వచ్చింది. అనుమానం రావడంతో అధికారులు మరోసారి బ్లడ్, యూరిన్ పరీక్షలు నిర్వహించారు. పరిశీలనలో యూరిన్ శాంపిల్స్‌లో నీళ్లు కలిపినట్లు అధికారులు గుర్తించారు. అందువల్లే యూరిన్ టెస్టులో డ్రగ్స్ నెగెటివ్‌గా వచ్చినట్లు అధికారులు తెలిపారు. ఈ వీకెండ్ పార్టీని మాజీ ఎమ్మెల్యే పైలట్ రోహిత్ రెడ్డి ఏర్పాటు చేసినట్లు సమాచారం. కేసుపై పోలీసులు మరింత దర్యాప్తు కొనసాగిస్తున్నారు. [15/03, 2:16 pm] null: మొయినాబాద్ డ్రగ్స్ కేసులో సంచలన విషయాలు వెలుగులోకి మొయినాబాద్ ఫామ్‌హౌస్‌లో జరిగిన డ్రగ్స్ కేసులో కొత్త వివరాలు బయటకు వస్తున్నాయి. పోలీసులు విచారణలో కీలక అంశాలు గుర్తించారు. బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే పైలట్ రోహిత్ రెడ్డి సన్నిహితుడు కౌశిక్ రవి సిమ్లాలో డ్రగ్స్ కొనుగోలు చేసినట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. రోహిత్ రెడ్డి పీఏ శరత్ కుమార్ ఇచ్చిన సమాచారం ఆధారంగా కౌశిక్ రవిని పోలీసులు విచారిస్తున్నారు. రోహిత్ రెడ్డి డ్రైవర్ అర్జున్ రెడ్డి వద్ద డ్రగ్స్‌ను శరత్ కుమార్ పెట్టినట్లు పోలీసులు చెబుతున్నారు. ఫామ్‌హౌస్‌లో జరిగిన రాత్రి పార్టీలో పాల్గొన్న వారికి శరత్ కుమార్ డ్రగ్స్ పంపిణీ చేశాడని పోలీసులు తెలిపారు. మిగిలిన కొకైన్ కూడా శరత్ కుమార్ వద్దే ఉన్నట్లు గుర్తించారు. శరత్ కుమార్ వద్ద నుంచి రెండు ప్యాకెట్ల కొకైన్‌ను పోలీసులు స్వాధీనం చేసుకున్నట్లు అధికారికంగా ప్రకటించారు. ఈ కేసులో ఇంకా పలువురిని పోలీసులు విచారిస్తున్నట్లు సమాచారం. [15/03, 2:18 pm] null: కేటీఆర్‌కు మహేష్ కుమార్ గౌడ్ సవాల్ తెలంగాణ రాజకీయాల్లో డ్రగ్స్ అంశం చుట్టూ మాటల యుద్ధం కొనసాగుతోంది. ఈ నేపథ్యంలో టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ మాజీ మంత్రి కేటీఆర్‌కు సవాల్ విసిరారు. కేటీఆర్‌కు దమ్ముంటే డ్రగ్స్ టెస్టుకు రావాలని మహేష్ కుమార్ గౌడ్ ఛాలెంజ్ చేశారు. అసెంబ్లీలోనే డ్రగ్స్ టెస్ట్ నిర్వహిస్తామని తెలిపారు. ఆ పరీక్షకు కేటీఆర్ హాజరుకావాలని ఆయన డిమాండ్ చేశారు. మొయినాబాద్ డ్రగ్స్ కేసు నేపథ్యంలో ఈ వ్యాఖ్యలు రాజకీయంగా చర్చనీయాంశంగా మారాయి.0 Comments 0 Shares 331 Views 0 Reviews -
https://youtube.com/shorts/QfrnWpMWGyg?feature=share
0 Comments 0 Shares 330 Views 0 Reviews -
Adulterated Ghee Unit Busted in Banjara Hills; Owner Arrested.
The Hyderabad City Police Commissioner’s Task Force (Golconda Team), along with Masab Tank Police, conducted a raid on Pride Dairy located at Banjara Hills Road No. 12 and uncovered an adulterated ghee manufacturing unit.
During the raid, police arrested Mohammed Junaid Hussain (26), the owner of the dairy unit, for allegedly producing adulterated ghee using palm oil, vanaspati and other low-quality substances.
Officials seized adulterated dairy products along with manufacturing equipment worth approximately ₹18.26 lakh from the premises.
A case has been registered at Masab Tank Police Station, and further investigation is underway to identify whether the products were being supplied to local markets or other areas.
@S.AzharAlam
#telangana #hyderabad #commissioner #taskforce #banjarahillAdulterated Ghee Unit Busted in Banjara Hills; Owner Arrested. The Hyderabad City Police Commissioner’s Task Force (Golconda Team), along with Masab Tank Police, conducted a raid on Pride Dairy located at Banjara Hills Road No. 12 and uncovered an adulterated ghee manufacturing unit. During the raid, police arrested Mohammed Junaid Hussain (26), the owner of the dairy unit, for allegedly producing adulterated ghee using palm oil, vanaspati and other low-quality substances. Officials seized adulterated dairy products along with manufacturing equipment worth approximately ₹18.26 lakh from the premises. A case has been registered at Masab Tank Police Station, and further investigation is underway to identify whether the products were being supplied to local markets or other areas. @S.AzharAlam #telangana #hyderabad #commissioner #taskforce #banjarahill0 Comments 0 Shares 2K Views 0 Reviews -
02/03, 9:38 pm] null: రాజధాని అమరావతిలో న్యాయమూర్తుల నివాస సముదాయంని సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి నిన్న ప్రారంభించారు. సకల సౌకర్యాలతో, సర్వాంగ సుందరంగా తయారైన న్యాయమూర్తుల నివాసాలు ఇవి.
#Amaravati
#ChandrababuNaidu
#AndhraPradesh02/03, 9:38 pm] null: రాజధాని అమరావతిలో న్యాయమూర్తుల నివాస సముదాయంని సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి నిన్న ప్రారంభించారు. సకల సౌకర్యాలతో, సర్వాంగ సుందరంగా తయారైన న్యాయమూర్తుల నివాసాలు ఇవి. #Amaravati #ChandrababuNaidu #AndhraPradesh0 Comments 0 Shares 1K Views 5 0 Reviews1
-
[02/03, 9:00 pm] null: రాయలసీమ కరువును తరిమికొట్టేలా టీడీపీ కట్టిన, తెలుగు గంగ, హంద్రీ-నీవా, గాలేరు-నగరి, సోమశిల, స్వర్ణముఖి, పోతిరెడ్డిపాడు, ముచ్చుమర్రి ప్రాజెక్టులు సీమకు వరాలయ్యాయి. మరి
సీమకు నువ్వేమి చేసావ్ జగన్ రెడ్డి? ప్రాజెక్టు గేట్లకు కనీసం గ్రీజు పెట్టలేకపోయావు.
#ChandrababuNaidu
#AndhraPradesh[02/03, 9:00 pm] null: రాయలసీమ కరువును తరిమికొట్టేలా టీడీపీ కట్టిన, తెలుగు గంగ, హంద్రీ-నీవా, గాలేరు-నగరి, సోమశిల, స్వర్ణముఖి, పోతిరెడ్డిపాడు, ముచ్చుమర్రి ప్రాజెక్టులు సీమకు వరాలయ్యాయి. మరి సీమకు నువ్వేమి చేసావ్ జగన్ రెడ్డి? ప్రాజెక్టు గేట్లకు కనీసం గ్రీజు పెట్టలేకపోయావు. #ChandrababuNaidu #AndhraPradesh0 Comments 0 Shares 762 Views 0 Reviews -
[02/03, 9:56 pm] null: మిడిల్ ఈస్ట్‌పై భారత విమానయానశాఖ సమీక్ష
పశ్చిమాసియా పరిస్థితుల నేపథ్యంలో Ministry of Civil Aviation అత్యవసర సమీక్ష నిర్వహించింది. ప్రాంతీయ ఉద్రిక్తతల ప్రభావంతో అంతర్జాతీయ విమాన సర్వీసులపై ఏర్పడిన పరిస్థితులను విశ్లేషించింది.
ఒక్కరోజే మొత్తం 357 విమానాలు రద్దైనట్లు అధికారులు వెల్లడించారు. భద్రతా కారణాల దృష్ట్యా పలు ఎయిర్‌లైన్స్ తమ సర్వీసులను తాత్కాలికంగా నిలిపివేసినట్లు తెలిపారు.
ప్రయాణికుల నుంచి వచ్చిన 559 ఫిర్యాదులను పరిష్కరించామని శాఖ ప్రకటనలో తెలిపింది. టికెట్ మార్పులు, రీఫండ్‌లు, ప్రత్యామ్నాయ ప్రయాణ ఏర్పాట్లపై సహాయం అందించామని పేర్కొన్నారు.
అత్యవసర సహాయం కోసం హెల్ప్‌లైన్ నంబర్లు విడుదల చేశారు:
📞 011-24604283
📞 011-24632987
ప్రయాణికులు తాజా సమాచారం కోసం సంబంధిత ఎయిర్‌లైన్స్‌తో సంప్రదించాలని, అధికారిక ప్రకటనలను గమనించాలని విమానయానశాఖ సూచించింది.
[02/03, 10:07 pm] null: జోర్డాన్ అధినేతతో ప్రధాని మోడీ ఫోన్ సంభాషణ
పశ్చిమాసియాలో కొనసాగుతున్న ఉద్రిక్తతల నేపథ్యంలో భారత ప్రధాని Narendra Modi జోర్డాన్ అధినేత Abdullah IIతో ఫోన్‌లో మాట్లాడారు.
జోర్డాన్‌లో ప్రస్తుత భద్రతా పరిస్థితులపై వివరాలు అడిగి తెలుసుకున్న మోడీ, అక్కడ నివసిస్తున్న భారతీయుల భద్రతపై ప్రత్యేకంగా ఆరా తీశారు. భారతీయుల రక్షణకు అవసరమైన చర్యలు తీసుకోవాలని కోరినట్లు సమాచారం.
ప్రాంతంలో నెలకొన్న ఉద్రిక్త పరిస్థితులు ఆందోళన కలిగిస్తున్నాయని పేర్కొన్న ప్రధాని, శాంతి, స్థిరత్వం, భద్రతకు భారత్ ఎల్లప్పుడూ మద్దతుగా ఉంటుందని స్పష్టం చేశారు.
ఇరాన్–ఇజ్రాయెల్ ఉద్రిక్తతల నేపథ్యంలో పశ్చిమాసియా దేశాలతో భారత్ సమన్వయం కొనసాగిస్తున్నట్లు అధికార వర్గాలు వెల్లడించాయి.[02/03, 9:56 pm] null: మిడిల్ ఈస్ట్‌పై భారత విమానయానశాఖ సమీక్ష పశ్చిమాసియా పరిస్థితుల నేపథ్యంలో Ministry of Civil Aviation అత్యవసర సమీక్ష నిర్వహించింది. ప్రాంతీయ ఉద్రిక్తతల ప్రభావంతో అంతర్జాతీయ విమాన సర్వీసులపై ఏర్పడిన పరిస్థితులను విశ్లేషించింది. ఒక్కరోజే మొత్తం 357 విమానాలు రద్దైనట్లు అధికారులు వెల్లడించారు. భద్రతా కారణాల దృష్ట్యా పలు ఎయిర్‌లైన్స్ తమ సర్వీసులను తాత్కాలికంగా నిలిపివేసినట్లు తెలిపారు. ప్రయాణికుల నుంచి వచ్చిన 559 ఫిర్యాదులను పరిష్కరించామని శాఖ ప్రకటనలో తెలిపింది. టికెట్ మార్పులు, రీఫండ్‌లు, ప్రత్యామ్నాయ ప్రయాణ ఏర్పాట్లపై సహాయం అందించామని పేర్కొన్నారు. అత్యవసర సహాయం కోసం హెల్ప్‌లైన్ నంబర్లు విడుదల చేశారు: 📞 011-24604283 📞 011-24632987 ప్రయాణికులు తాజా సమాచారం కోసం సంబంధిత ఎయిర్‌లైన్స్‌తో సంప్రదించాలని, అధికారిక ప్రకటనలను గమనించాలని విమానయానశాఖ సూచించింది. [02/03, 10:07 pm] null: జోర్డాన్ అధినేతతో ప్రధాని మోడీ ఫోన్ సంభాషణ పశ్చిమాసియాలో కొనసాగుతున్న ఉద్రిక్తతల నేపథ్యంలో భారత ప్రధాని Narendra Modi జోర్డాన్ అధినేత Abdullah IIతో ఫోన్‌లో మాట్లాడారు. జోర్డాన్‌లో ప్రస్తుత భద్రతా పరిస్థితులపై వివరాలు అడిగి తెలుసుకున్న మోడీ, అక్కడ నివసిస్తున్న భారతీయుల భద్రతపై ప్రత్యేకంగా ఆరా తీశారు. భారతీయుల రక్షణకు అవసరమైన చర్యలు తీసుకోవాలని కోరినట్లు సమాచారం. ప్రాంతంలో నెలకొన్న ఉద్రిక్త పరిస్థితులు ఆందోళన కలిగిస్తున్నాయని పేర్కొన్న ప్రధాని, శాంతి, స్థిరత్వం, భద్రతకు భారత్ ఎల్లప్పుడూ మద్దతుగా ఉంటుందని స్పష్టం చేశారు. ఇరాన్–ఇజ్రాయెల్ ఉద్రిక్తతల నేపథ్యంలో పశ్చిమాసియా దేశాలతో భారత్ సమన్వయం కొనసాగిస్తున్నట్లు అధికార వర్గాలు వెల్లడించాయి.0 Comments 0 Shares 251 Views 0 Reviews