• బ్రేకింగ్...NEWS BHARAT AAWAZ NEWS
    కర్నూలు జిల్లా......


    మంత్రాలయం మండలం చిలకలడోణ గ్రామ సమీపంలో ఘోర రోడ్డు ప్రమాదం.


    మంత్రాలయం శ్రీ రాఘవేంద్ర స్వామి దర్శనానికి వస్తూండగా ట్యాంకర్ ను ఢీకొన్న బోలేరో గూడ్స్ వాహనం..


    ప్రమాద సమయంలో బోలేరో గూడ్స్ వాహనంలో 16 మంది ఉన్నారు....


    ఆరుమంది భక్తులు మృతి, మృత్యులు కర్ణాటక వాసులు గా గుర్తింపు.


    సంఘటన స్థలంలో సహాయక చర్యలు చేపట్టిన మంత్రాలయం పోలీసులు..


    మృతదేహాలను ఎమ్మిగనూరు ప్రభుత్వాసుపత్రికి తరలింపు ...


    మృత్యుల్లో 4 గురు మహిళలు, 3 సంవత్సరాల బాలిక, డ్రైవర్...

    BHARAT AAWAZ NEWS
    PEDDAKADABUR (M)
    M.THAYANNA REPORTEE
    9618860380
    బ్రేకింగ్...NEWS BHARAT AAWAZ NEWS కర్నూలు జిల్లా...... మంత్రాలయం మండలం చిలకలడోణ గ్రామ సమీపంలో ఘోర రోడ్డు ప్రమాదం. మంత్రాలయం శ్రీ రాఘవేంద్ర స్వామి దర్శనానికి వస్తూండగా ట్యాంకర్ ను ఢీకొన్న బోలేరో గూడ్స్ వాహనం.. ప్రమాద సమయంలో బోలేరో గూడ్స్ వాహనంలో 16 మంది ఉన్నారు.... ఆరుమంది భక్తులు మృతి, మృత్యులు కర్ణాటక వాసులు గా గుర్తింపు. సంఘటన స్థలంలో సహాయక చర్యలు చేపట్టిన మంత్రాలయం పోలీసులు.. మృతదేహాలను ఎమ్మిగనూరు ప్రభుత్వాసుపత్రికి తరలింపు ... మృత్యుల్లో 4 గురు మహిళలు, 3 సంవత్సరాల బాలిక, డ్రైవర్... BHARAT AAWAZ NEWS PEDDAKADABUR (M) M.THAYANNA REPORTEE 9618860380
    0 Comments 0 Shares 2K Views 0 Reviews
  • BHARAT AAWAZ NEWS 📰
    28/03/2026
    *తుంగభద్ర నదిలో ప్రమాదవశాత్తు మృతి చెందిన వారి మృతదేహాలను పోలీస్ శాఖ సహాయంతో కుటుంబ సభ్యులకు అప్పజెప్పిన మంత్రాలయం టీడీపీ ఇన్చార్జ్ గారు*
    *రాయచూరు జిల్లా మాన్వి తాలూకా కురిడి గ్రామానికి చెందిన వారు నిన్న కోసిగి మండలం కందుకూరు గ్రామంలో జరిగిన వివాహానికి హాజరుకావడానికి బంధువులుగా వచ్చారు.*

    *ఈరోజు మధ్యాహ్నం సుమారు 1:30 గంటల సమయంలో కందుకూరు – అగసనూరు గ్రామాల మధ్య ఉన్న తుంగభద్ర నది సమీపానికి స్నానం చేయడానికి వెళ్లిన సమయంలో ప్రమాదం చోటుచేసుకుంది.*
    *స్నానం చేస్తుండగా లోతైన నీటిలోకి వెళ్లిన నలుగురు వ్యక్తులు — సుమారు 35, 25 సంవత్సరాల వయస్సు గల ఇద్దరు మహిళలు మరియు 18, 19 సంవత్సరాల వయస్సు గల ఇద్దరు యువకులు — ప్రమాదవశాత్తు నీటిలో మునిగిపోయారు. అక్కడున్న స్థానికులు చేపల వల సహాయంతో గాలించి వారిని బయటకు తీసే సరికి అప్పటికే మృతి చెందినట్లు గుర్తించారు.*
    *ఈ విషాద ఘటన విషయం తెలుసుకున్న మంత్రాలయం తెలుగుదేశం పార్టీ ఇన్చార్జ్ శ్రీ ఎన్. రాఘవేంద్ర రెడ్డి గారు బాధిత కుటుంబ సభ్యులను పరామర్శించి, వారికి ధైర్యం చెబుతూ తన ప్రగాఢ సానుభూతి వ్యక్తం చేశారు.*
    BHARAT AAWAZ NEWS 📰
    M.Thayanna
    Kallukunta v
    Peddakadubur m
    Kurnool g
    Call no 9618860380
    BHARAT AAWAZ NEWS 📰 28/03/2026 *తుంగభద్ర నదిలో ప్రమాదవశాత్తు మృతి చెందిన వారి మృతదేహాలను పోలీస్ శాఖ సహాయంతో కుటుంబ సభ్యులకు అప్పజెప్పిన మంత్రాలయం టీడీపీ ఇన్చార్జ్ గారు* *రాయచూరు జిల్లా మాన్వి తాలూకా కురిడి గ్రామానికి చెందిన వారు నిన్న కోసిగి మండలం కందుకూరు గ్రామంలో జరిగిన వివాహానికి హాజరుకావడానికి బంధువులుగా వచ్చారు.* *ఈరోజు మధ్యాహ్నం సుమారు 1:30 గంటల సమయంలో కందుకూరు – అగసనూరు గ్రామాల మధ్య ఉన్న తుంగభద్ర నది సమీపానికి స్నానం చేయడానికి వెళ్లిన సమయంలో ప్రమాదం చోటుచేసుకుంది.* *స్నానం చేస్తుండగా లోతైన నీటిలోకి వెళ్లిన నలుగురు వ్యక్తులు — సుమారు 35, 25 సంవత్సరాల వయస్సు గల ఇద్దరు మహిళలు మరియు 18, 19 సంవత్సరాల వయస్సు గల ఇద్దరు యువకులు — ప్రమాదవశాత్తు నీటిలో మునిగిపోయారు. అక్కడున్న స్థానికులు చేపల వల సహాయంతో గాలించి వారిని బయటకు తీసే సరికి అప్పటికే మృతి చెందినట్లు గుర్తించారు.* *ఈ విషాద ఘటన విషయం తెలుసుకున్న మంత్రాలయం తెలుగుదేశం పార్టీ ఇన్చార్జ్ శ్రీ ఎన్. రాఘవేంద్ర రెడ్డి గారు బాధిత కుటుంబ సభ్యులను పరామర్శించి, వారికి ధైర్యం చెబుతూ తన ప్రగాఢ సానుభూతి వ్యక్తం చేశారు.* BHARAT AAWAZ NEWS 📰 M.Thayanna Kallukunta v Peddakadubur m Kurnool g Call no 9618860380
    Like
    1
    0 Comments 0 Shares 3K Views 0 Reviews
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com