పంట మార్పిడి చేసుకునే రైతులకు ప్రభుత్వం విద్యుత్ బోర్లు మంజూరు చేయనున్నట్లు మండల వ్యవసాయ శాఖాధికారి మజ్జి శ్యామసుందర్ చెప్పారు.బొబ్బిలిలో శనివారం ఆయన వీడియో సందేశాన్ని విడుదల చేశారు. జిల్లాలో 6వేల ఎకరాలలో పంటల మార్పిడి చేసి ఉద్యాన పంటలు వేసేందుకు చర్యలు తీసుకుంటున్నట్లు చెప్పారు. ఐదు ఎకరాలను క్లస్టర్ ఏర్పాటు చేసి ప్రభుత్వం విద్యుత్ బోర్ మంజూరు చేస్తుందని, రైతులు సద్వినియోగం చేసుకోవాలన్నారు.
#Boiena Rajesh

0 Comments
0 Shares
576 Views
2
0 Reviews