ఢిల్లీకి సీఎం రేవంత్ పర్యటన: కీలక సమావేశం |
తెలంగాణ సీఎం రేవంత్‌ రెడ్డి నేడు ఢిల్లీకి పర్యటించనున్నారు. పార్టీ అగ్రనేతలతో సమావేశమై రాష్ట్ర పరిపాలన, కాంగ్రెస్‌ పార్టీ పరిస్థితులపై సమీక్ష జరగనుంది.   ముఖ్యంగా జిల్లా, పట్టణ కాంగ్రెస్‌ కమిటీల అధ్యక్షుల నియామకంపై చర్చించేందుకు ఏర్పాటు చేసిన సమావేశంలో సీఎం రేవంత్‌తో పాటు డిప్యూటీ సీఎం మల్లు భట్టి, పీసీసీ చీఫ్‌ మహేష్‌ కుమార్‌ గౌడ్‌, కేంద్ర నేత...
0 Comments 0 Shares 76 Views 0 Reviews
Bharat Aawaz | BMA | IINNSIDE https://ba.bharataawaz.com