సాహితీ ఇన్‌ఫ్రా ఆస్తులపై ఈడీ జప్తు కలకలం |
హైదరాబాద్‌ కేంద్రంగా పనిచేసిన సాహితీ ఇన్‌ఫ్రా సంస్థపై ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌ (ఈడీ) కీలక చర్యలు తీసుకుంది. ఫ్రీలాంచ్‌ ఆఫర్‌ పేరుతో ప్రజలను మోసం చేసినట్లు ఆరోపణల నేపథ్యంలో, సంస్థకు చెందిన రూ.12.65 కోట్ల విలువైన ఆస్తులను ఈడీ అటాచ్‌ చేసింది.   సంస్థ డైరెక్టర్‌ పూర్ణచందర్‌రావుతో పాటు కుటుంబ సభ్యులపై కూడా కేసు నమోదు చేశారు. సాహితీ...
0 Comments 0 Shares 84 Views 0 Reviews
Bharat Aawaz | BMA | IINNSIDE https://ba.bharataawaz.com