బకాయిలతో నిలిచిన ఎన్టీఆర్ వైద్య సేవలు |
శ్రీకాకుళం: ఆంధ్రప్రదేశ్‌లో ఎన్టీఆర్ వైద్య సేవలు అక్టోబర్ 10 నుంచి నిలిపివేయబోతున్నట్లు స్పెషాలిటీ ఆసుపత్రుల అసోసియేషన్ ప్రకటించింది.   ప్రభుత్వ బకాయిలు రూ.2700 కోట్లకు చేరడంతో నెట్‌వర్క్ ఆసుపత్రులు ఆర్థిక ఒత్తిడితో సేవలు నిలిపివేయాలని నిర్ణయించాయి. పేదలకు ఉచిత వైద్యం అందించే ఈ పథకం నిలిపివేతతో వేలాది మంది రోగులు చికిత్సల కోసం ఇబ్బందులు ఎదుర్కొనాల్సిన పరిస్థితి ఏర్పడింది....
0 Comments 0 Shares 76 Views 0 Reviews
Bharat Aawaz | BMA | IINNSIDE https://ba.bharataawaz.com