ఆర్టీసీ బస్టాండ్ లో ఘోర ప్రమాదం: డ్రైవర్ నిర్లక్ష్యనికి 14నెలల పసికందు బలి
🎤కుమురంభీమ్ ఆసిఫాబాద్: భారత్ అవాజ్ న్యూస్ జిల్లా కేంద్రంలో గల ఆర్టీసీ బస్టాండ్ లో నిన్న మే 13న జరిగిన ఒక ఘోర ప్రమాదంలో ఆర్టీసీ డ్రైవర్ యొక్క అజాగ్రత్త నిర్లక్ష్యపు డ్రైవింగ్ కారణంగా 14 నెలల పసికందు తరుణ్ ప్రాణాలు కోల్పోయడు.చింతలమనేపల్లి మండలం కొండపల్లి గ్రామానికి చెందిన భీంరావు గీత దంపతుల కుమారుడు తన నాయనమ్మ మనవడు తరుణ్ ని ఎత్తుకొని కాగజ్ నగర్ బస్సు ఎక్కడానికి వచ్చింది బస్ ఎక్కుతు ఉండగా...
0 Comments 0 Shares 189 Views 0 Reviews
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com