మెదక్ పట్టణ కేంద్రంలో కేర్ ఆసుపత్రి మూసివేయాలని జిల్లా అధికారుల ఆదేశాలు...
మెదక్ మెదక్ పట్టణంలో ని కేర్ హాస్పిటల్ పసికందును నర్సు 1,50,000 రూపాయలకుఅమ్మిన విషయంలో జిల్ల కలెక్టర్ ప్రతిమ సింగ్ ఆదేశాల మేరకు జిల్లా వైద్యదికారి శ్రీరామ్ హిస్పిటల్ కేర్ దవాఖాన ను సీజ్ చేశారు.అక్రమ దత్తత నేరమని తెలిపారు.మౌలాలి కి చెందిన గర్భిణీ నస్రిమా పాతిమ డెలివరి కోసం గత నెల 12 న హాస్పిటల్ జాయిన్ అయ్యింది.రక్తం తక్కువగా ఉండటంతో కేర్ హాస్పిటల్ సిబ్బంది బ్లడ్ ఎక్కించి  13 న వైద్యులు...
0 Comments 0 Shares 86 Views 0 Reviews
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com