చందర్లపాడు గ్రామంలో 8వ పోషణ పక్వాడ
చందర్లపాడు గ్రామంలో 8వ పోషణ పక్వాడా ఎన్టీఆర్ జిల్లా చందర్లపాడు మండలం చందర్లపాడుగ్రామం లో అంగన్వాడి సెంటర్ 5 నందు 18 ఏప్రిల్ 2026 శనివారం న 8వ పోషణ పక్వాడ కార్యక్రమం ఐ సి డి ఎస్ ప్రాజెక్ట్ నందిగామ( సిడిపిఓ)లక్ష్మీ భార్గవి ఆదేశానుసారం 9/ ఏప్రిల్ 2026 నుండి23 ఏప్రిల్ /2026 వరకు ఈ కార్యక్రమాలు నిర్వహిస్తాము. ఈ కార్యక్రమం లోని ముఖ్య ఉద్దేశ్యములు, తల్లి మరియు శిశుపోషణ 0 నుండి 3 సంవత్సరాల పిల్లల...
0 Comments 1 Shares 164 Views 0 Reviews
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com