శ్రీనివాస్ కుటుంబానికి అండగా DTF
మహబూబాబాద్/కొత్తగూడ:: సర్పంచ్ ఎన్నికల విధులు నిర్వహిస్తున్న సమయంలో అకస్మాత్తుగా బ్రెయిన్ స్ట్రోక్‌కు గురైన కుంజ శ్రీనివాస్ (SGT, ఆదిలక్ష్మిపురం, కొత్తగూడ మండలం)ని డెమోక్రటిక్ టీచర్స్ ఫెడరేషన్ (DTF) కొత్తగూడ, గంగారం మండల కమిటీ పరామర్శించారు.ఈ సందర్భంగా వారి ఆరోగ్య పరిస్థితిని తెలుసుకుని, వారికి ఆర్థికంగా తోడ్పడేందుకు ₹27,850/- (ఇరవై ఏడు వేల ఎనిమిది వందల యాభై రూపాయలు) సహాయాన్ని జిల్లా...
0 Comments 1 Shares 87 Views 0 Reviews
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com