కాకినాడ పేలుడు కలకలం!

0
58

కాకినాడలో జరిగిన ఫైర్‌వర్క్స్ ఫ్యాక్టరీ పేలుడు రాష్ట్రవ్యాప్తంగా తీవ్ర ఆందోళనకు దారితీసింది. భారీ శబ్దంతో సంభవించిన ఈ ప్రమాదంలో పలువురు కార్మికులు గాయపడగా, ప్రాణనష్టం కూడా జరిగినట్లు సమాచారం. సేఫ్టీ నిబంధనలు పాటించారా? ఫ్యాక్టరీకి సరైన అనుమతులు ఉన్నాయా? అనే ప్రశ్నలు ఇప్పుడు పెద్ద చర్చగా మారాయి. ప్రమాదం తర్వాత స్థానికుల్లో భయం పెరిగింది. కార్మికులకు సరైన రక్షణ పరికరాలు, భద్రతా శిక్షణ లేకపోవడంపై విమర్శలు వస్తున్నాయి. ఈ ఘటనతో ఆంధ్రప్రదేశ్‌లో industrial safety standardsపై మరోసారి తీవ్ర చర్చ మొదలైంది.

 

Search
Categories
Read More
Bharat Aawaz
Voices Lost Across Borders: When Language Becomes a Barrier to Citizenship
In a shocking incident in late June, six innocent people including a pregnant woman and three...
By Citizen Rights Council 2025-07-10 13:06:28 0 1K
Andhra Pradesh
ఈ నెల 6వ తేదీ సాయంత్రం 4 గంటలకు యర్రగొండపాలెం మండలం పాలుట్ల గిరిజన గూడెంలో చారిత్రాత్మక కార్యక్రమం నిర్వహించబడుతుంది
ఈ నెల 6వ తేదీ సాయంత్రం 4 గంటలకు యర్రగొండపాలెం మండలం పాలుట్ల గిరిజన గూడెంలో చారిత్రాత్మక...
By Chennaiah Kati 2026-02-06 05:20:04 0 168
Andhra Pradesh
గుంటూరు ఇన్నర్ రింగ్ రోడ్ లోని కృష్ణ చైతన్య హాస్పిటల్ పై దుండగులుదాడి
గుంటూరు...   గుంటూరు ఇన్నర్ రింగ్ రోడ్డులోని కృష్ణచైతన్య అసుపత్రి పై అర్ధరాత్రి దుండగులు...
By Rajini Kumari 2026-04-20 14:37:55 0 97
Andhra Pradesh
మావిగన్' అన్నాడు... ఇంకా నయం 'వాటికన్' అనలేదు: జగన్ పై చంద్రబాబు సెటైర్.
  'మావిగన్' అన్నాడు... ఇంకా నయం 'వాటికన్' అనలేదు: జగన్ పై చంద్రబాబు సెటైర్ 09-04-2026 Thu...
By Pagadala Venkateswar 2026-04-09 12:56:03 0 85
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com